Vinayaka Chavithi Pooja Samagri List Telugu PDF

0.60 MB / 5 Pages
0 likes
share this pdf Share
DMCA / report this pdf Report
Vinayaka Chavithi Pooja Samagri List

Vinayaka Chavithi Pooja Samagri List Telugu

Ganesh Chaturthi is a much-celebrated festival in South India, and knowing the Vinayaka Chavithi Pooja Samagri List is essential for a successful celebration. On this special occasion, devotees fast for Lord Ganesha. First, place the Ganesha idol at your worship place, and after this, there are specific rituals to follow. ఆ పొట్టను చుట్టి ఉండే నాగము (పాము) శక్తికి సంకేతం. నాలుగు చేతులు మానవాతీత సామర్ధ్యాలకు, తత్వానికి సంకేతం. చేతిలో ఉన్న పాశ, అంకుశములు బుద్ధి, మనసులను సన్మార్గంలో నడిపించు సాధనాలకు ప్రతీకలు. మరో చేతిలో కనిపించే దంతం ఆయనదే.

Understanding Vinayaka Chaviti

The festival of ‘Vinayaka Chaviti’ is celebrated by Hindus on ‘Bhadrapada Shuddha Chaviti,’ marking the birth of Lord Vinayaka. It is important to wake up early on this day and clean the house thoroughly. Then, wash your head and clothes. వ్యాస భగవానుడు మహాభారతం రాయ సంకల్పించినప్పుడు తన దంతాన్నే విరిచి ఘంటంగా మార్చాడు. This act symbolizes the effort and sacrifice required for acquiring knowledge.

Essential Pooja Items

Part of the Vinayaka Chavithi celebration is preparing the Pooja Samagri. Among the vital items are the modaka (sweet dumpling) and undrayi, which is considered by some to be the ‘vella kayi.’ Each of these offerings has its own significance and helps in focusing our devotion towards Lord Ganesha. For a full list of Pooja materials, you can download our detailed PDF guide below. This PDF is a helpful resource to ensure you have everything you need for your Vinayaka Chavithi Pooja. Don’t miss out!

Vinayaka Pooja Samagri List Telugu (Ganesh Pooja Samagri List in Telugu)

S.No Samagri List
1 లేవవలసిన సమయము : ఉదయం 5 గంటలు.
2 శుభ్రపరచవలసినవి : పూజామందిరము, ఇల్లు.
3 చేయవలసిన అలంకారములు : గడపకు పసుపు, కుంకుమ; గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు.
4 చేయవలసిన స్నానము : తలస్నానము
5 ధరించవలసిన పట్టుబట్టలు : ఆకుపచ్చరంగు పట్టు వస్త్రాలు
6 పూజామందిరంలో చేయవలసినవి : పూజకు ఉపయోగపడు వస్తువులు పటములకు గంధము, కుంకుమ అలంకరించాలి.
7  కలశముపై వస్త్రము రంగు : ఆకుపచ్చ రంగు
8 పూజించవలసిన ప్రతిమ : బంకమట్టితో చేసిన గణపతి
9 తయారు చేయవలసిన అక్షతలు : పసుపు రంగు
10 పూజకు కావలిసిన పువ్వులు : కలువపువ్వులు, బంతి పువ్వులు
11 అలంకరణకు వాడవలసిన పూలమాల : చామంతిమాల
12 నివేదన చేయవలసిన నైవేద్యం : ఉండ్రాళ్ళు
13 సమర్పించవలసిన పిండివంటలు : బూరెలు, గారెలు
14 నివేదించవలసిన పండ్లు : వెలక్కాయ
15 పారాయణ చేయవలసిన అష్టోత్తరం : గణపతి అష్టోత్తరము
16 పారాయణ చేయవలసిన స్తోత్రాలు : సంకటనాశన గణేశ స్తోత్రం
17 పారాయణ చేయవలసిన ఇతర స్తోత్రాలు : ఋణవిమోచక గణపతి స్తోత్రము
18 పారాయణ చేయవలసిన సహస్రాలు : గణపతి సహస్ర నామం
19 పారాయణ చేయవలసిన గ్రంధం : శ్రీ గణేశారాధన
20 పారాయణ చేయవలసిన అధ్యాయములు : గణపతి జననం
21 దర్శించవలసిన దేవాలయాలు : గణపతి
22 దర్శించవలసిన పుణ్యక్షేత్రాలు : కాణిపాకం, అయినవిల్లి
23 చేయవలసిన ధ్యానములు : గణపతి ధ్యాన శ్లోకం
24 చేయించవలసిన పూజలు : 108 ఉండ్రాళ్ళుతో పూజ
25 దేవాలయములో చేయించవలసిన పూజా కార్యక్రమములు : గరికెతో గణపతి గకార అష్టోత్తరం
26 ఆచరించవలసిన వ్రతము : వినాయక వ్రతము
27 సేకరించవలసిన పుస్తకములు : శ్రీగణేశారాధన, శ్రీగణేశోపాసన
28 సన్నిహితులకు శుభాకాంక్షలు : కాణిపాక క్షేత్ర మహత్యం
29 స్త్రీలకు తాంబూలములో ఇవ్వవలసినవి : గరికెతో గణపతి పూజలు
30 పర్వదిన నక్షత్రము : చిత్త.
31 పర్వదిన తిధి : భాద్రపద శుద్ధ చవితి
32  పర్వదినమున రోజు పూజ చేయవలసిన సమయం : ఉ||9 నుండి 12 గం|| లోపుగా
33 వెలిగించవలసిన దీపారాధన కుంది : కంచుదీపారాధనలు
34 వెలిగించవలసిన దీపారాధనలు : 2
35 వెలిగించవలసిన వత్తులసంఖ్య :7
36 వెలిగించవలసిన వత్తులు : జిల్లేడు వత్తులు
37 దీపారాధనకు వాడవలసిన నూనె : కొబ్బరి నూనె
38 వెలిగించవలసిన ఆవునేతితో హారతి : పంచహారతి
39 ధరించవలిసిన తోరము : పసుపురంగు తోరములో పువ్వులు+ఆకులు
40 నుదుటన ధరించవలసినది : విభూది
41 108 మార్లు జపించవలసిన మంత్రం : ఓం గం గణపతయే నమః
42 జపమునకు వాడవలసిన మాల : రుద్రాక్ష మాల
43 మెడలో ధరించవలసిన మాల : స్పటిక మాల
44 మెడలో ధరించవలసిన మాలకు ప్రతిమ : గణపతి
45 చేయవలసిన అభిషేకము : పంచామృతములతో
46 ఏదిక్కుకు తిరిగి పూజించాలి : ఉత్తరం.

Vinayaka Pooja Samagri List in English

  • A Clay image of Lord Ganesha.
  • Akshata – are prepared by mixing rice with wet turmeric, saffron and sandalwood paste)
  • Glass, udhdharani (the spoon for taking water), plate (small one to put the water as an offering)
  • Kumkum – saffron
  • Turmeric
  • Sandal wood paste
  • Betel leaves, nuts
  • Pedestal
  • Mango leaves – To decorate the threshold and to put in the kalash (see picture)
  • Water – fetch after taking a bath
  • Two pieces of red cloth
  • Lamps and oil (sesame) or ghee (cow’s) for the lamp and wicks
  • Incense sticks
  • Camphor
  • Plate to light camphor
  • Fruits (esp bananas)
  • Flowers
  • Patra (leaves which are required for this pooja, see the list of leaves to be procured)
  • Modakams
  • For Madhuparkam – Mix a little of Cow Milk, Curd and Ghee
  • For Panchamrutam: Cow’s milk, curd, ghee and honey and sugar mixed
  • Palavelli

Download Vinayaka Chavithi Pooja Samagri List Telugu PDF

Free Download
Welcome to 1PDF!