Telangana Congress Job Calendar 2024 PDF

0.19 MB / 10 Pages
0 likes
share this pdf Share
DMCA / report this pdf Report
Telangana Congress Job Calendar 2024
Preview PDF

Telangana Congress Job Calendar 2024

తెలంగాణ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) అనుమతితో. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తేదీలను ప్రకటించారు. నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్‌ రానుందని పేర్కొన్నారు. అక్టోబర్‌లో ట్రాన్స్‌కో, డిస్కమ్‌లలో ఇంజినీరింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల కానుందని ఆయన తెలిపారు.

తెలంగాణ జాబ్ క్యాలండర్ ముఖ్యమైన తేదీలు:

తెలంగాణ జాబ్ క్యాలండర్ విడుదల అయ్యింది. పోటీ పరీక్షలకి సన్నద్దమయ్యే అభ్యర్ధులు వారి ప్రణాళిక ని సిద్దం చేసుకుని పరీక్షలకి ముందు నుంచి ప్రిపేర్ అవ్వాలి. తెలంగాణ జాబ్ క్యాలండర్ ముఖ్యమైన తేదీలు తెలుసుకోండి:

TS Job Calendar 2024 Overview

తెలంగాణ జాబ్ క్యాలండర్ విడుదల  02 ఆగస్టు 2024
ఖాళీల వివరాల సేకరణ 31 మార్చి 2025
ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల  జూన్  2025
పరీక్షల నిర్వహణ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్
ఫలితాల విడుదల డిసెంబర్ 2025

Download Telangana Congress Job Calendar 2024 PDF

Free Download
Welcome to 1PDF!