శ్రీ శ్యామలా దండకం – Shyamala Devi Dandakam PDF

0.11 MB / 5 Pages
0 likes
share this pdf Share
DMCA / report this pdf Report
శ్రీ శ్యామలా దండకం – Shyamala Devi Dandakam

శ్రీ శ్యామలా దండకం – Shyamala Devi Dandakam

Shyamala Dandakam is a sacred text dedicated to Shyamala Devi, a manifestation of Durga Devi who helps Lord Krishna while He interacts with the material world during His incarnation as Shyama. Throughout the various incarnations of Krishna or Narayana, there exists a form of Durga that assists Him in dealing with the material energy. It is essential to know that Narayana is Nirguna, which means He is beyond attributes.

This profound text, comprising the Stotrams of the Dandakam, exceeds 26 syllables and resembles prose. Although rich in content, Dandakams are infrequently found in Sanskrit literature compared to more common Stotrams, likely because of their complex structure. Many Dandakams can be enjoyed in a musical format, often sung as Ragamalikas rather than simply chanted as Mantras.

శ్రీ శ్యామలా దండకం – Shyamala Dandakam in Telugu Lyrics

ధ్యానమ్ |
మాణిక్యవీణాముపలాలయంతీం
మదాలసాం మంజులవాగ్విలాసామ్ |
మాహేంద్రనీలద్యుతికోమలాంగీం
మాతంగకన్యాం మనసా స్మరామి || ౧ ||

చతుర్భుజే చంద్రకళావతంసే
కుచోన్నతే కుంకుమరాగ శోణే |
పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణ-
హస్తే నమస్తే జగదేకమాతః || ౨ ||

మाता మరకతశ్యామా మాతంగీ మదశాలినీ |
కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ || ౩ ||

జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే |
జయ సంగీతరసికే జయ లీలాశుకప్రియే || ౪ ||

దండకమ్ |
జయ జనని సుధా సముద్రాంతరుద్యన్ మణిద్వీప సంరూఢ బిల్వాటవీమధ్యకల్పద్రుమాకల్ప కాదంబకాంతార వాసప్రియే కృత్తివాసఃప్రియే సర్వలోకప్రియే |

సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధచూలీ సనాథత్రికే సానుమత్పుత్రికే | శేఖరీభూత శీతాంశురేఖా మయూఖావలీ బద్ధ సుస్నిగ్ధ నీలాలకశ్రేణిశృంగారితే లోకసంభావితం | కామలీలా ధనుఃసన్నిభ భ్రూలతాపుష్ప సందోహ సందేహ కృల్లోచనే వాక్సుధాసేచనే | చారు గోరోచనా పంక కేలీ లలామాభిరామే సురామే రమే | ప్రోల్లసద్వాలికా మౌక్తికశ్రేణికా చంద్రికా మండలోద్భాసి లావణ్యగండస్థల న్యస్తకస్తూరికాపత్రరేఖా సముద్భూత సౌరభ్య సంభ్రాంత భృంగాలకు గీతసాంద్రీభవన్మంత్ర తంత్రీస్వరే సుస్వరే భాస్వరే | వల్లకీ వాదన ప్రక్రియా లోల తాలీదలాబద్ధతాటంక భూషావిశేషాన్వితే సిద్ధసమ్మానితం | దివ్య హాలామదోద్వేల హేలాలసచ్చక్షురాందోలన శ్రీసమాక్షిప్త కర్ణైక నీలోత్పలే పూరితాశేష లోకాభివాంఛా ఫలే శ్రీఫలే | స్వేద బిందూల్లసత్ఫాల లావణ్య నిష్యంద సందోహ సందేహకృన్నాసికా మౌక్తికే సర్వవిశ్వాత్మికే కాలికే | ముగ్ధ మందస్మితోదార వక్త్రస్ఫురత్పూగ తాంబూలకర్పూర ఖండోత్కరే జ్ఞానముద్రాకరే సర్వసంపత్కరే పద్మభాస్వత్కరే | కుందపుష్పద్యుతి స్నిగ్ధ దంతావలీ నిర్వలిలోల కాలేకల్గత్తాల బికమమందనాలు |

సులలిత నవయౌవనారంభ చంద్రోదయోద్వేల లావణ్య దుగ్ధార్ణవావిర్భవత్కంబుబిబ్బోక భృత్కంధరే సత్కలామందిరే మంథరే | దివ్యరత్నప్రభా బంధురచ్ఛన్న హారాదిభూషా సముద్యోతమానానవద్యాంశు శోభే శుభే | రత్నకేయూర రశ్మిచ్ఛటా పల్లవప్రోల్లసద్దోర్లతా రాజితే యోగిభిః పూజితే | విశ్వదిఙ్మండలవ్యాపి మాణిక్యతేజః స్ఫురత్కంకణాలంకృతే విభ్రమాలంకృతే సాధకైః సత్కృతే | వాసరారంభ వేలా సముజ్జృంభమాణారవింద ప్రతిద్వంద్విపాణిద్వయే సంతతోద్యద్దయే అద్వయే | దివ్య రత్నోర్మికాదీధితి స్తోమసంధ్యాయమానాంగులీ పల్లవోద్యన్నఖేందు ప్రభామండలే సన్నతాఖండలే చిత్ప్రభామండలే ప్రోల్లసత్కుండలే | తారకారాజినీకాశ హారావలిస్మేర చారుస్తనాభోగ భారానమన్మధ్యవల్లిమాన్యలиниңసంచిత్రాకు శ్రాస్ శ్రినాథి |

Shyamala Dandakam Telugu

You can download the Shyamala Dandakam Telugu PDF using the link given below.

Download శ్రీ శ్యామలా దండకం – Shyamala Devi Dandakam PDF

Free Download
Welcome to 1PDF!