శ్రీ శివ అష్టోత్తర శతనామావళిః (Shiva Ashtothram 108 Names) PDF

0.05 MB / 3 Pages
0 likes
share this pdf Share
DMCA / report this pdf Report
శ్రీ శివ అష్టోత్తర శతనామావళిః (Shiva Ashtothram 108 Names)

శ్రీ శివ అష్టోత్తర శతనామావళిః (Shiva Ashtothram 108 Names)

Hello, friends! Today, we are excited to share the Shiva Ashtothram 108 Names PDF with all of you. If you’re looking for the Shiva Ashtothram Telugu PDF, you’ve come to the right place! You can easily download the PDF from the link at the bottom of this page. The Shatanamavali consists of 108 beautiful names of Lord Shiva, who is one of the most beloved and worshipped deities across the globe.

Chanting Shiva Ashtothram

If you wish to please Lord Shiva easily, chanting the Shiva Ashtottara Shatanamavali in a Shiva Temple, in front of the Shiva Linga, is highly recommended. Many devotees believe that this practice helps them connect deeply with Lord Shiva.

Benefits of Worshipping Lord Shiva

Furthermore, those who are experiencing chronic health issues may find comfort in worshipping Lord Shiva. Many believe that sincere devotion and chanting can lead to better health and overall well-being.

Shiva Ashtottara in Telugu – శ్రీ శివ అష్టోత్తర శతనామావళిః

Sr.No. Shiva Ashtothram in Telugu
1. ఓం శివాయ నమః
2. ఓం మహేశ్వరాయ నమః
3. ఓం శంభవే నమః
4. ఓం పినాకినే నమః
5. ఓం శశిశేఖరాయ నమః
6. ఓం వామదేవాయ నమః
7. ఓం విరూపాక్షాయ నమః
8. ఓం కపర్దినే నమః
9. ఓం నీలలోహితాయ నమః
10. ఓం శంకరాయ నమః (10)
11. ఓం శూలపాణయే నమః
12. ఓం ఖట్వాంగినే నమః
13. ఓం విష్ణువల్లభాయ నమః
14. ఓం శిపివిష్టాయ నమః
15. ఓం అంబికానాథాయ నమః
16. ఓం శ్రీకంఠాయ నమః
17. ఓం భక్తవత్సలాయ నమః
18. ఓం భవాయ నమః
19. ఓం శర్వాయ నమః
20. ఓం త్రిలోకేశాయ నమః (20)
21. ఓం శితికంఠాయ నమః
22. ఓం శివాప్రియాయ నమః
23. ఓం ఉగ్రాయ నమః
24. ఓం కపాలినే నమః
25. ఓం కామారయే నమః
26. ఓం అంధకాసుర సూదనాయ నమః
27. ఓం గంగాధరాయ నమః
28. ఓం లలాటాక్షాయ నమః
29. ఓం కాలకాలాయ నమః
30. ఓం కృపానిధయే నమః (30)
31. ఓం భీమాయ నమః
32. ఓం పరశుహస్తాయ నమః
33. ఓం మృగపాణయే నమః
34. ఓం జటాధరాయ నమః
35. ఓం కైలాసవాసినే నమః
36. ఓం కవచినే నమః
37. ఓం కఠోరాయ నమః
38. ఓం త్రిపురాంతకాయ నమః
39. ఓం వృషాంకాయ నమః
40. ఓం వృషభారూఢాయ నమః (40)
41. ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః
42. ఓం సామప్రియాయ నమః
43. ఓం స్వరమయాయ నమః
44. ఓం త్రయీమూర్తయే నమః
45. ఓం అనీశ్వరాయ నమః
46. ఓం సర్వజ్ఞాయ నమః
47. ఓం పరమాత్మనే నమః
48. ఓం సోమసూర్యాగ్ని లోచనాయ నమః
49. ఓం హవిషే నమః
50. ఓం యజ్ఞమయాయ నమః (50)
51. ఓం సోమాయ నమః
52. ఓం పంచవక్త్రాయ నమః
53. ఓం సదాశివాయ నమః
54. ఓం విశ్వేశ్వరాయ నమః
55. ఓం వీరభద్రాయ నమః
56. ఓం గణనాథాయ నమః
57. ఓం ప్రజాపతయే నమః
58. ఓం హిరణ్యరేతసే నమః
59. ఓం దుర్ధర్షాయ నమః
60. ఓం గిరీశాయ నమః (60)
61. ఓం గిరిశాయ నమః
62. ఓం అనఘాయ నమః
63. ఓం భుజంగ భూషణాయ నమః
64. ఓం భర్గాయ నమః
65. ఓం గిరిధన్వనే నమః
66. ఓం గిరిప్రియాయ నమః
67. ఓం కృత్తివాససే నమః
68. ఓం పురారాతయే నమః
69. ఓం భగవతే నమః
70. ఓం ప్రమథాధిపాయ నమః (70)
71. ఓం మృత్యుంజయాయ నమః
72. ఓం సూక్ష్మతనవే నమః
73. ఓం జగద్వ్యాపినే నమః
74. ఓం జగద్గురవే నమః
75. ఓం వ్యోమకేశాయ నమః
76. ఓం మహాసేన జనకాయ నమః
77. ఓం చారువిక్రమాయ నమః
78. ఓం రుద్రాయ నమః
79. ఓం భూతపతయే నమః
80. ఓం స్థాణవే నమః (80)
81. ఓం అహిర్బుధ్న్యాయ నమః
82. ఓం దిగంబరాయ నమః
83. ఓం అష్టమూర్తయే నమః
84. ఓం అనేకాత్మనే నమః
85. ఓం స్వాత్త్వికాయ నమః
86. ఓం శుద్ధవిగ్రహాయ నమః
87. ఓం శాశ్వతాయ నమః
88. ఓం ఖండపరశవే నమః
89. ఓం అజాయ నమః
90. ఓం పాశవిమోచకాయ నమః (90)
91. ఓం మృడాయ నమః
92. ఓం పశుపతయే నమః
93. ఓం దేవాయ నమః
94. ఓం మహాదేవాయ నమః
95. ఓం అవ్యయాయ నమః
96. ఓం హరయే నమః
97. ఓం పూషదంతభిదే నమః
98. ఓం అవ్యగ్రాయ నమః
99. ఓం దక్షాధ్వరహరాయ నమః
100. ఓం హరాయ నమః (100)
101. ఓం భగనేత్రభిదే నమః
102. ఓం అవ్యక్తాయ నమః
103. ఓం సహస్రాక్షాయ నమః
104. ఓం సహస్రపాదే నమః
105. ఓం అపవర్గప్రదాయ నమః
106. ఓం అనంతాయ నమః
107. ఓం తారకాయ నమః
108. ఓం పరమేశ్వరాయ నమః (108)

Don’t forget to download the PDF and enjoy the divine experience of chanting Shiva Ashtothram. 🕉️

Download శ్రీ శివ అష్టోత్తర శతనామావళిః (Shiva Ashtothram 108 Names) PDF

Free Download
Welcome to 1PDF!