Runa Vimochana Angaraka Stotram
Runa Vimochana Angaraka Stotram is a hymn or you can say a prayer to please Lord Angaraka and he is also known by his other famous names, Lord Kuja, Mangala or Planet Mars.
Angaraka Stotram is a special kind of prayer for Lord Mangala to please them and it also helps those who have Magala Dosha in their horoscope. Those who are facing an interruption in marriage due to Magala Dosha can chant the mantra in this hymn, Angaraka Stotram to avoid all troubles caused by Lord Mangal or Kujan.
Runa Vimochana Angaraka Stotram in Telugu
ఋణవిమోచన అంగారక స్తోత్రం
స్కంద ఉవాచః
ఋణగ్రస్తనరాణాం తు ఋణముక్తిః కథం భవేత్
బ్రహ్మోవాచః వక్ష్యే హం సర్వ లోకానాం – హితార్థం హితకామదం
శ్రీ మదంగారక స్తోత్రమహామంత్రస్య – గౌతమ ఋషిః – అనుష్ఠుప్ ఛందః
అంగారకో దేవతా మమ ఋణవిమోచనార్థే జపే వినియోగః
ధ్యానం
రక్తమాల్యాంబరధరః – శూలశక్తిగదాధరః
చతుర్భుజో మేషగతో – వరదశ్చ ధరాసుతః
మంగళో భూమిపుత్రశ్చ – ఋణహర్తా ధనప్రదః
స్థిరాసనో మహాకాయః – సర్వకామ ఫలప్రదః
లోహితో లోహితాక్షతశ్చ – సామగానాం కృపాకరః
ధరత్మజః కుజోభౌమో – భూమిజో భూమినందనః
అంగారకో యమశ్చైవ – సర్వరోగాపహారకః
సృష్టేః కర్తాచ హర్తాచ – సర్వదేవైశ్చ పూజితః
ఏతాని కుజనామాని – నిత్యం యః ప్రయతః పఠేత్
ఋణం న జాయతే తస్య – ధనం ప్రాప్నో త్య సంశయం
అంగారక మహీపుత్ర – భగవాన్ భక్తవత్సల
నమోస్తుతే మమా శేష – ఋణ మాశు వినాశయ
రక్తగంధైశ్చ పుష్పైశ్చ – ధూపదీపైర్గుడోదకైః
మంగళం పూజయిత్వా తు – దీపం దత్వా తదంతికే
ఋణరేఖాః ప్రకర్తవ్యా – అంగారేణ తదగ్రతః
తాశ్చ ప్రమార్జయే త్పశ్చాత్ – వామపాదేన సంస్పృశన్
మూలమంత్రం
అంగారక మహీపుత్ర – భగవాన్ భక్తవత్సల
నమోస్తుతే మమా శేష – ఋణ మాశు విమోచయ
ఏవంకృతే న సందేహో – ఋణం హిత్వా ధనీ భవేత్
మహతీం శ్రియ మాప్నోతి – హ్యపరో ధనదో యథా
అర్ఘ్యము
అంగారక మహీపుత్ర – భగవాన్ భక్తవత్సల
నమోస్తుతే మమా శేష – ఋణ మాశు విమోచయ
భూమిపుత్ర మహాతేజ – స్స్వేదోద్భవ పినాకినః
ఋణార్త స్త్వాం ప్రపన్నోస్మి – గృహాణార్ఘ్యం నమోస్తుతే
ఇతి ఋణవిమోచకాంగారక స్తోత్రం
Runa Vimochana Angaraka (Mangala) Stotram
Have you known the fact about the mother of the planet Mars? The mother of the planet Mars is Goddess Earth and he was born of the three sweat drops of Lord Shiva which fell on Earth.
Then the goddess Earth requested Lord Shiva to bring him up and thus became the mother of Lord Mangala (Mars).
Runa Vimochana Angaraka Stotram PDF format following by the link so that you can easily practice this.