నవగ్రహ శ్లోకాలు – Navagraha Stotram Telugu PDF

0.70 MB / 4 Pages
0 likes
share this pdf Share
DMCA / report this pdf Report
నవగ్రహ శ్లోకాలు - Navagraha Stotram Telugu

నవగ్రహ శ్లోకాలు – Navagraha Stotram Telugu

Navagraha Stotra Telugu consists of nine mantras for nine planets. Sri Navagraha Stotra or Nava Graha Stotram is a prayer addressed to Navagrahas or the Nine Planets which is believed to affect humans’ ups and downs.

By reciting Sri Navagraha Stotra all troubles, difficulties get vanished from our life. We have to recite Sri Navagraha Stotra daily with faith, devotion, and concentration.Sri Navagraha Stotra mantras are also recited individually.

నవగ్రహ శ్లోకాలు – Navagraha Stotram Telugu Lyrics

జపాకుసుమసంకాశం కాశ్యపేయం మహద్యుతిమ్ |
తమోఽరిం సర్వపాపఘ్నం ప్రణతోఽస్మి దివాకరమ్ || ౧ ||

దధిశంఖతుషారాభం క్షీరోదార్ణవసంభవమ్ |
నమామి శశినం సోమం శంభోర్ముకుటభూషణమ్ || ౨ ||

ధరణీగర్భసంభూతం విద్యుత్కాంతిసమప్రభమ్ |
కుమారం శక్తిహస్తం చ మంగళం ప్రణమామ్యహమ్ || ౩ ||

ప్రియంగుకలికాశ్యామం రూపేణాప్రతిమం బుధమ్ |
సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ || ౪ ||

దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచనసన్నిభమ్ |
బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ || ౫ ||

హిమకుందమృణాలాభం దైత్యానాం పరమం గురుమ్ |
సర్వశాస్త్రప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ || ౬ ||

నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ |
ఛాయామార్తండసంభూతం తం నమామి శనైశ్చరమ్ || ౭ ||

అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్యవిమర్దనమ్ |
సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ || ౮ ||

పలాశపుష్పసంకాశం తారకాగ్రహమస్తకమ్ |
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ || ౯ ||

ఇతి వ్యాసముఖోద్గీతం యః పఠేత్సుసమాహితః |
దివా వా యది వా రాత్రౌ విఘ్నశాంతిర్భవిష్యతి || ౧౦ ||

నరనారీనృపాణాం చ భవేద్దుఃస్వప్ననాశనమ్ |
ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టివర్ధనమ్ || ౧౧ ||

గ్రహనక్షత్రజాః పీడాస్తస్కరాగ్నిసముద్భవాః |
తాః సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతే న సంశయః || ౧౨ ||

Download the Navagraha Stotram PDF using the link given below.

Download నవగ్రహ శ్లోకాలు – Navagraha Stotram Telugu PDF

Free Download
Welcome to 1PDF!