Narayana Kavacham PDF

1.38 MB / 38 Pages
0 likes
share this pdf Share
DMCA / report this pdf Report
Narayana Kavacham

Narayana Kavacham

The Narayana Kavacham in Telugu is a powerful protective mantra found in chapter eight of the sixth skanda of Bhagavada Purana. This sacred text serves as an armour to shield us from both seen and unseen enemies. You can explore the narayan kavach dharan karne ki vidhi, benefits, and experiences shared by individuals. For your convenience, you can download the Narayana Kavacham PDF in Telugu or read it online for free using the direct link provided below.

Narayana Kavacham in Telugu (నారాయణ కవచం)

ఓం నమో నారాయణాయ | ఓం నమో భగవతే వాసుదేవాయ | విష్ణవే నమః | ఫట్ ఇత్యస్త్రాయ ఫట్ | భూర్భువస్సువరోం ఇతి దిగ్బంధః ||

ఇత్యాత్మానం పరం ధ్యాయే ధ్యేయం షట్భక్తిభి ర్యుతమ్ ।
విద్యా తేజస్తపోమూర్తి మిమం మంత్ర ముదాహరేత్ ॥

ఓం హరి ర్విదధ్యా న్మమ సర్వరక్షాం న్యస్తాంఫ్రి పద్మః పతగేంద్ర పృష్టే |
దరారి చర్మాసి గదేషు చాప పాశాన్ దధానో ష్టగుణో బాహుః

Protection Through Narayana Kavacham

జలేషు మాం రక్షతు మత్స్య మూర్తి ర్యాదో గణేభ్యో వరుణస్య పాశాత్ |
స్థలేషు మాయా వటు వామనో వ్యాత్ త్రివిక్రమః … వతు విశ్వరూపః ॥

దుర్గేష్వటవ్యాజీ ముఖాదిషు ప్రభుః పాయా న్నృసింహో సురయూధపారిః |
విముంచతో యస్య మహాట్టహాసం దిశో వినేది ర్న్యపతంశ్చ గర్భాః ॥

Download Narayana Kavacham in Telugu PDF format or read online for free using the direct link provided below.

Download Narayana Kavacham PDF

Free Download
Welcome to 1PDF!