Siddha Mangala Stotram Telugu PDF

0.30 MB / 1 Pages
0 likes
share this pdf Share
DMCA / report this pdf Report
Siddha Mangala Stotram Telugu

Siddha Mangala Stotram Telugu

Siddha Mangala Stotram Telugu PDF is an important part of the Sripada Srivallabha Charitamrutam. When you chant this stotra with true devotion, it helps to remove all your bad afflictions, eliminates obstacles in your path, and fulfills all your wishes in life. You can also get the Sri Siddha Mangala Stotram English lyrics PDF here and chant it regularly to receive the blessings of Lord Dattatreya.

About Siddha Mangala Stotram Telugu

The Siddha Mangala Stotram Telugu, known as సిద్ధమంగళ స్తోత్రం, is a cherished prayer that brings peace and prosperity to its devotees. Below are the verses of the stotra:

Lyrics of Siddha Mangala Stotram

శ్రీమదనంత శ్రీవిభూషిత అప్పలలక్ష్మీనరసింహరాజా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || ౧ ||

శ్రీవిద్యాధరి రాధా సురేఖ శ్రీరాఖీధర శ్రీపాదా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || ౨ ||

మాతా సుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || ౩ ||

సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || ౪ ||

సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్రసంభవా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || ౫ ||

దో చౌపాతీ దేవ్ లక్ష్మీ ఘన సంఖ్యా బోధిత శ్రీచరణా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || ౬ ||

పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భపుణ్యఫల సంజాతా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || ౭ ||

సుమతీనందన నరహరినందన దత్తదేవ ప్రభు శ్రీపాదా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || ౮ ||

పీఠికాపుర నిత్య విహారా మధుమతి దత్తా మంగళరూపా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || ౯ ||

ఇతి Siddha Mangala Stotram ||

You can easily download the Siddha Mangala Stotram Telugu PDF using the link given below.

Download Siddha Mangala Stotram Telugu PDF

Free Download
Welcome to 1PDF!