Kuja Runa Vimochana Stotram
In this article, you’ll discover everything you need to know about the Kuja Runa Vimochana Stotram. This powerful Stotram, also known as Mangal or Angarak, helps devotees in removing debts from their lives when chanted regularly. You can download the Kuja Runa Vimochana Stotram in PDF format below for easy reference.
Telugus are the main devotees dedicated to the worship of Kuja Runa. Here, we provide the Kuja Runa Vimochana Stotram PDF in high resolution and printable format for your convenience.
Kuja Runa Vimochana Stotram – ఋణవిమోచన అంగారక స్తోత్రమ్
స్కంద ఉవాచః
ఋణగ్రస్తనరాణాం తు ఋణముక్తిః కథం భవేత్
బ్రహ్మోవాచః వక్ష్యే హం సర్వ లోకానాం – హితార్థం హితకామదమ్
శ్రీ మదంగారక స్తోత్రమహామంత్రస్య – గౌతమ ఋషిః – అనుష్టుప్ ఛందః
అంగారకో దేవతా మమ ఋణవిమోచనార్థే జపే వినియోగః
ధ్యానమ్
రక్తమాల్యాంబరధరః – శూలశక్తి గదాధరః
చతుర్భుజో మేషగతో – వరదశ్చ ధరాసుతః
మంగళో భూమిపుత్రశ్చ ఋణహర్తా ధనప్రదః
స్థిరాసనో మహాకాయః – సర్వకామ ఫలప్రదః
లోహితో లోహితాక్షశ్చ సామగానాం కృపాకరః
ధరాత్మజః కుజోభౌమో – భూమిజో భూమినందన
అంగారకో యమశ్చైవ సర్వరోగాపహారకః
సృష్టేః కర్తా చ హర్తా చ సర్వదేవైశ్చ పూజితః
ఏతాని కుజనామాని – నిత్యం యః ప్రయతః పఠేత్
ఋణం న జాయతే తస్య – ధనం ప్రాప్నోత్య సంశయమ్
అంగారక మహీపుత్ర – భగవాన్ భక్తవత్సల
నమోstəute మమా శేష – ఋణ మాశు వినాశయ
రక్తగంధైశ్చ పుష్పైశ్చ ధూపదీ పెర్గుడోద కైః
మంగళం పూజయిత్వా తు – దీపం దత్వా తదంతికే
ఋణరేఖాః కర్తవ్యా అంగారేణ తదగ్రతః
తాశ్చ ప్రమార్జయే త్పశ్చాత్ – వామపాదേന సంస్పృశన్
మూలమంత్రం
అంగారక మహీపుత్ర – భగవాన్ భక్తవత్సల
నమోstitutete మమా శేష – ఋణ మాశు విమోచయ
ఏవంకృతే న సందేహో – ఋణం హిత్వా ధనీ భవేత్
మహతీం శ్రియ మాప్నోతఇ – హ్యపరో ధనదో యథా
అర్ఘ్యము
అంగారక మహీపుత్ర – భగవాన్ భక్తవత్సల
నమోstitutete మమా శేష – ఋణ మాశు విమోచయ
భూమిపుత్ర మహాతేజ – స్స్వేదోద్భవ పినాకినః
ఋణార్త స్త్వాం ప్రపన్నో స్మి గృహాణార్ఘ్యం నమోstitutete ఇతి
ఋణవిమోచకాంగారక స్తోత్రమ్
You can easily download the Kuja Runa Vimochana Stotram in PDF format using the link given below for your convenience.