Ayyappa pooja Book Telugu PDF

2.51 MB / 39 Pages
1 likes
share this pdf Share
DMCA / report this pdf Report
Ayyappa pooja Book Telugu
Preview PDF

Ayyappa pooja Book Telugu

Ayyappa Pooja is a devotional ritual performed in honor of Lord Ayyappa, who is especially revered in South India, particularly in Kerala and Andhra Pradesh. Devotees perform this pooja to seek the blessings of Lord Ayyappa for health, prosperity, and spiritual upliftment.

Ayyappa Pooja Vidhanam in Telugu:

సాధన (Preparation):

  1. స్నానం (Snanam): శుభ్రంగా స్నానం చేసి పవిత్రంగా ఉండాలి.
  2. వ్రతం (Vratam): అర్జితమైన, శ్రద్ధతో 41 రోజుల పాటు మాళల దారణ చేస్తారు.
  3. పూజా సామగ్రి (Pooja Samagri):
    • అగరుబత్తులు
    • దీపం
    • పుష్పాలు
    • పళ్లను, నైవేద్యం
    • కుంకుమ, చందనం, అక్షింతలు
    • బెల్లం, తులసి పత్రం

పూజా విధానం (Pooja Procedure):

  1. ధ్యానం (Dhyana): పూజ ప్రారంభానికి ముందుగా నిష్కల్మషంగా ఉండేందుకు మనసును శుద్ధి చేసుకోవాలి.

  2. గణపతి పూజ (Ganapati Pooja): ముందుగా గణపతిని పూజించి, ఈ పూజ విజయవంతంగా జరగాలని ప్రార్థించాలి.

  3. ఆవాహనం (Aavahanam): అమ్మవారిని మరియు అయ్యప్ప స్వామిని ఆహ్వానించి పూజ ప్రారంభించాలి.

  4. అభిషేకం (Abhishekam):

    • అభిషేకం కోసం నీరు, పాలు, తేనె, పంచామృతం వాడాలి.
    • అయ్యప్ప స్వామి విగ్రహాన్ని స్వచ్ఛమైన నీటితో కడిగి, అభిషేకం చేయాలి.
  5. అర్చన (Archana):

    • అయ్యప్ప స్వామి నామాలను జపిస్తూ అర్చన చేయాలి.
    • 108 పేర్లు (అష్టోత్తర శతనామావళి) లేదా సహస్ర నామావళిని ఉచ్చరించవచ్చు.
  6. దీపారాధన (Deepa Aaradhana): దీపారాధన చేసి అయ్యప్ప స్వామికి నివేదించాలి.

  7. నైవేద్యం (Naivedyam): పూలు, పండ్లు, ప్రసాదం, నైవేద్యంగా సమర్పించాలి.

  8. హారతీ (Harathi): పూజ చివర్లో హారతీ ఇవ్వాలి.

  9. ప్రార్థన (Prarthana): అయ్యప్ప స్వామిని శాంతి, శ్రేయస్సు కోసం ప్రార్థించాలి.

  10. మంగళ హారతీ (Mangala Harathi): చివరగా మంగళ హారతీ ఇచ్చి పూజను ముగించాలి.

మంత్రాలు (Mantras):

  • స్వామి శరణం అయ్యప్ప (Swami Saranam Ayyappa): ఇది అయ్యప్ప స్వామి మంత్రం.
  • ఓం హరిహర సుతాయ నమః (Om Harihara Sutaaya Namaha): అయ్యప్ప స్వామిని జపించే మంత్రం.

శ్రీ అయ్యప్ప పూజ విధానం

శ్రీ గురుభ్యోనమః      

శ్రీమహావిష్ణువే నమః

స్వామియేశరణం అప్పయ్య 
పూజావిధానం

శుక్లాంబరధరం విష్ణు, శశివర్ణం చతుర్బుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతం ముపాస్మహే

(అని ప్రార్థన చేసి దీపారాధన చేయవలెను, కుందికి కుంకుమ అలంకరించి నమస్కారము చేయవలెను)

ఓం ధర్మశాస్త్రే నమః పాదౌ పూజయామి
ఓం శిల్పశాస్త్రే నమః గుల్బౌ పూజయామి
ఓం వీరశాస్త్రే నమః జంఘే పూజయామి
ఓం యోగశాస్త్రే నమః జానునీ పూజయామి
ఓం మహాశాస్త్రే నమః ఊరుం పూజయామి
ఓం బ్రహ్మశాస్త్రే నమః గుహ్యం పూజయామి
ఓం శబరిగిరీసహాయ నమః మేడ్రం పూజయామి
ఓం సత్యరూపాయ నమః నాభి పూజయామి
ఓం మణికంఠాయ నమః ఉదరం పూజయామి
ఓం విష్ణుపుత్రాయ నమః వక్షస్థలం పూజయామి
ఈశ్వరపుత్రాయ నమః పార్శ్వౌ పూజయామి
ఓం హరిహరపుత్రాయ హృదయం పూజయామి
ఓం త్రినేతాయ నమః కంఠం పూజయామి
ఓం ఓంకార స్వరూపాయ స్తనౌ పూజయామి
ఓం వరద హస్తాయ నమః హస్తాన్ పూజయామి
ఓం అతితేజస్వినే నమః ముఖం పూజయామి
ఓ అష్టమూర్తయే నమః దంతాన్ పూజయామి
ఓం శుభవీక్షణాయ నమః నేత్రే పూజయామి
ఓం కోమలాంగాయ నమః కర్ణౌ పూజయామి
ఓం మహాపాప వినాశకాయ నమః లలాటం పూజయామి
ఓం శత్రునాశాయ నమః నాసికాం పూజయామి
ఓం పుత్రలాభాయ నమః చుబుకం పూజయామి
ఓం గజాధిపాయ నమః ఓష్టౌ పూజయామి
ఓం హరిహరాత్మజాయ నమః గండస్థలం పూజయామి
ఓం గణేశపూజ్యాయ నమః కవచాన్ పూజయామి
ఓం చిద్రూపాయ నమః శిరః పూజయామి
ఓం సర్వేశ్వరాయ నమః సర్వాణ్యంగాని పూజయామి

శ్రీ ఆదిశంకర ప్రణీత పంచరత్న స్తోత్రం

1.   లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం
      పార్వతీ హృదయానంద శాస్తారం ప్రణమామ్యహం  !!
       ఓం స్వామియే శరణమయ్యప్ప

2.  విప్ర పూజ్యం విశ్వ వంద్యం విష్ణు శంభు ప్రియం సుతం
     క్షిప్ర ప్రసాదం నిరతం శాస్తారం ప్రణమామ్యహం !!

3.   మత్త మాతంగ గమనం కారుణ్యామృత పూరితం
     సర్వ విఘ్న హరం దేవం శాస్తారం ప్రణమామ్యహం !!

4.  అస్మత్ కులేశ్వరం దేవం అస్మతౌ శత్రు వినాశనం
      అస్మదిష్ట ప్రదాతారం శాస్తారం ప్రణమామ్యాహం !!

5.  పాండ్యేశవంశ తిలకం భారతేకేళి విగ్రహం
    ఆర్తత్రాణ పరందేవం శాస్తారం ప్రణమామ్యాహం !!

పంచ రత్నాఖ్య మేతద్యో నిత్యం శుద్ధః పఠేన్నరః
తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే !!
యస్య ధన్వంతరీ మాతా పితా రుద్రోభిషక్ నమః
త్వం శాస్తార మహం వందే మహావైద్యం దయానిధిం !!

స్తోత్రమ్

1.  అరుణోదయ సంకాశం నీలకుండల ధారణం
    నీలాంబర ధరం దేవం వందేహం బ్రహ్మ నందనం !!

2.  చాప బాణం వామస్తే చిన్ముద్రాం దక్షిణకరే
     విలసత్ కుండల ధరం వందేహం విష్ణు నందనం !!

3.  వ్యాఘ్రూరూఢం రక్తనేత్రం స్వర్ణమాలా విభూషణం
     సువీరాట్టధరం దేవం వందేహం శంభు నందనం  !!

4.  కింగిణిదణ్యాను భూషణం పూర్ణచంద్ర నిబాననం
      కిరాతరూప శాస్తారం వందేహం పాండ్య నందనం

5.  భూత భేతాళ సం సేవ్యం కాంచనాద్రి నివాసితం
     మణికంఠ మితిఖ్యాతం వందేహం శక్తి నందనం  !!

మంగళమ్

శంకరాయ శంకరాయ శంకరాయ మంగళమ్
శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళమ్
గురువరాయ మంగళమ్ దత్తాత్రేయ మంగళమ్
గజాననాయ మంగళమ్ షడాననాయా మంగళమ్
రాజారామ మంగళమ్ రామకృష్ణ మంగళమ్
సుబ్రహ్మణ్య మంగళమ్ వేల్ మురుగా మంగళమ్
శ్రీనివాస మంగళమ్ శివబాల మంగళమ్
ఓంశక్తి మంగళమ్ జై శక్తి మంగళమ్
శబరీశా మంగళమ్ కరిమలేశ మంగళమ్
అయ్యప్పా మంగళమ్ మణికంఠా మంగళమ్
మంగళమ్ మణికంఠా మంగళమ్ శుభ మంగళమ్
మంగళమ్ మంగళమ్ మంగళమ్ జయ మంగళమ్

కర్పూర హారతి

కర్పూర దీపం సుమనోహరం విభో
దదామితే దేవవర ప్రసేదభో
పాంపాంతకారం దురితం నివారాయ
ప్రత్నాన దీపం మనసే ప్రదీపయా

శ్రీ అయ్యప్పస్వామి అష్టోత్తర శతనామావళిః

ఓం మహాశాస్త్రే నమః
ఓం విశ్వశాస్త్రే నమః
ఓం లోశాస్త్రే నమః
ఓం ధర్మశాస్త్రే నమః
ఓం వేదశాస్త్రే నమః
 ఓం కాలశాస్త్రే నమః
ఓం గజాదిపాయ నమః
ఓం గజారూఢయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం వ్యాఘ్రరూఢాయ నమః
ఓం మహాద్యుతయే నమః
ఓం గోప్తే నమః
ఓం గీర్వాణ సం సేవితాయ నమః
ఓం గతాంతకాయ నమః
ఓం గణగ్రిణే నమః
ఓం ఋగ్వేదరూపాయ నమః
ఓం నక్షత్రాయ నమః
ఓం చంద్రరూపాయ
ఓం వలఅహకాయ నమః
ఓం ధర్మ శ్యామాయ నమః
ఓం మహారూపాయ నమః
ఓం క్రూరదృష్టయే నమః
ఓం అనామయామ నమః
ఓం త్రినేత్రాయ నమః
ఓం ఉత్పలాతాతారాయ నమః
ఓం కాలహంత్రే నమః
ఓం నరాధిపాయ నమః
ఓం ఖంధేందుమౌళియే నమః
ఓం కల్హాకుసుమప్రియాయ నమః
ఓం మదనాయ నమః
ఓం మాధవ సుతాయ నమః
ఓం మందారాకు సుమార్చితాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం మహోత్సాహాయ నమః
ఓం మహాపాపవినాశాయ నమః
ఓం మహాధీరాయ
ఓం మహాశూరాయ
ఓం మహాసర్పవిభూషితాయ నమః
ఓం శరధరాయ నమః
ఓం హాలాహలధర్మాత్మజాయ నమః
ఓం అర్జునేశాయ నమః
ఓం అగ్నినయనాయ నమః
ఓం అనంగవదనాయతురాయ నమః
ధుష్టగ్రహాధి పాయ నమః
ఓం శ్రీదాయ నమః
ఓం శిష్టరక్షణాదీక్షితాయ నమః
ఓం కస్తూరి తిలకాయ నమః
ఓం రాజశేఖరాయ నమః
ఓం రాసోత్తమాయ నమః
ఓం రాజరాజార్చితాయ నమః
ఓం విష్ణుపుత్రాయ నమః
ఓం వనజనాధిపాయ నమః
ఓం వర్చస్కరాయ నమః
ఓం వరరుచయే నమః
ఓం వరదాయ నమః
ఓం వాయువాహనాయ నమః
ఓం వజ్రకాయాయ నమః
ఓం ఖడ్గపాణయే నమః
ఓం వజ్రహస్తాయ నమః
ఓం బలోద్ధాతాయ నమః
ఓం త్రిలోక జ్ఞానాయ నమః
ఓం పుష్కలాయ నమః
ఓం వృత్త పావనాయ నమః
ఓం పూర్ణాధవాయ నమః
ఓం పుష్కలేశాయ నమః
ఓం పాశహస్తాయ నమః
ఓం భయపహాయ నమః
ఓం వషట్కారరూపాయ నమః
ఓం పాపాఘ్నాయ నమః
ఓం పాషండ రుధి రానాశనామ నమః
ఓం పంచపాండవ సంస్తాత్రే నమః
ఓం పరపంచాక్షారాయ నమః
ఓం పంచాక్త్ర సూతాయ నమః
ఓం పూజ్యాయ నమః
ఓం పండితాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః
ఓం భవతాప ప్రశమనాయ నమః
ఓం కవయే నమః
ఓం కవీనామాధిపాయ నమః
ఓం భక్తాభీష్ట ప్రదాయకాయ నమః
ఓం కృపాళవె నమః
ఓం క్లేశనాశనాయ నమః
ఓం సమాయ, అరూపాయ నమః
ఓం సేనానినే నమః
ఓం భక్తసంపత్ర్పదాయకాయ నమః
ఓం వ్యాఘ్రచర్మధరాయ నమః
ఓం శూలినే నమః
ఓం కపాలినే నమః
ఓం వేణువదనాయ నమః
ఓం కళారవాయ నమః
ఓం కంబు ఖఠాయ నమః
ఓం కిరీటవిభుషితాయ నమః
ఓం ధుర్జటినే నమః
ఓం వీరనిలయాయ నమః  
ఓం వీరేంద్ర వందితాయ నమః
ఓం విశ్వరూపాయ నమః
ఓం వృషపతయే నమః
ఓం వివిధార్థ ఫలప్రదాయకాయ నమః
ఓం ధీర్ఘ నాసాయ నమః
ఓం మహాబాహవే నమః
ఓం చతుర్బాహవే నమః
ఓం జటాధరాయ నమః
ఓం సనకా మునిశ్రేష్టస్తుత్యాయ నమః
ఓం అష్టసిద్ధి ప్రదాయకాయ నమః
ఓం హరి హరాత్మజాయ నమః

సర్వదేవతా స్వరూప హరిహర సుత ధర్మశాస్త్ర
శ్రీ అయ్యప్ప స్వామినే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ సమర్పయామి
శ్రీ అయ్యప్ప స్వామినే నమః ధూపః మాఘ్రాపయామి

Download Ayyappa pooja Book Telugu PDF

Free Download
Welcome to 1PDF!