Mahabharatam Telugu
నన్నయకు పూర్వం తెలుగు భాషకు విస్తృతి కాని, స్థిరమైన రూపం కాని లేదు. అది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉండేది. విభక్తి ప్రత్యయాలు కొన్ని లేవు. అవ్యవస్థితంగా ఉన్న అట్టిభాషకు స్థిరమైన రూపాన్ని ఇచ్చి, సంస్కృతపదాలను తత్సమాలు తెలుగులో వాడటానికి తగిన ప్రణాళిక ఏర్పరచి, దానిని కావ్యరచనకు తగినదానినిగా చేశాడు. అతడు ఆంధ్రశస్థ చింతామణి అనే వ్యాకరణాన్ని రచించలేదని కొందరు అంటారు.అయినా, అతడు పైవిధంగా తెలుగుభాషకు కలిగించిన వృద్ధి అతనికి విపుల శబ్ద శాసన నామానికి అర్హుడిగా చేసింది.
పురాణాలు పదునెనిమిది
సర్గం, ప్రతిసర్గం ఎంత మన్వంతరం, వంశానుచరితం అనే పంచలక్షణాలు కాలనీ పురాణాలు, బ్రహ్మ, పద్మ, విష్ణు, శివ, భాగవత, నారద, మార్కండేయ, అన్ని, భవిష్యత్ బ్రహ్మవైవర్త లింగ, వరాహ, స్కాంద, వామన, కూర్మ, మత్స్య, గరుడ, బ్రహ్మాండా లనేవి పురాణాల పేర్లు ఈ పదాన్నింటిని
పాత్రశట్దంచేత అతడికి కావ్యంచంలోని వివిధ విషయాలలోకూడ ఉన్న లత సూచించబడుతున్నది. అతడు నిర్మలశీలం, సౌజన్యం కలవాడు అతనికి లోకం తప్పక ఉండాలి. నన్నయ్య సంస్కృతలాషలో రచించిన కావ్య మేడం లభించడంలేదు. అతడు భారతారంభాన మంగల్లోకాన్ని సంస్కృతంలో రచించాడు. రాజరాజు నారాయణభట్టుకు నందంపూడి గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చారు. ఆశావపకాన్యాన్ని వన్నయయే రచించాడు. అది సంస్కృతంలో ఉన్నాయి. అంధ్ర శబ్దచింతామణికర్త అతడే అయినా, కాకపోయినా అతడి సంస్కృతి కావ్యరచనాకొశిలానికి రెండే చాలును. చింతామణి శాస్త్రం కాని కావ్యం కాదు నన్నయ నిత్యనత్యప్రతుడు బుద్ధి వైభవంలో దేవగురువైన బృహస్పతి పోలీసోడు. నన్నయ అనే శబ్దం చివర ‘అయ్య’ అనే పద మున్నది. అయ్యకు బదులు అప్ప అనికూడ వాదమ్చును. దానికి రూపాంతరం.
మహాభారతం – Mahabharatam Telugu All Parts
Part Name | Download Link |
---|---|
సంపూర్ణ ఆంధ్ర మహా భారతం(TTD వారి) | Download PDF |
సంపూర్ణ మహాభారతం(వచన) | Download PDF |
సంపూర్ణ మహాభారతం | Download PDF |
వ్యావహారికాంధ్ర మహాభారతం-1 నుంచి 7 భాగాలు | Download PDF |
మహా భారత కథలు | Download PDF |
భారత రత్నాకరము | Download PDF |
బాలానంద బొమ్మల భారతం | Download PDF |
ఆంధ్ర మహాభారతంలో ధర్మ సూక్ష్మములు | Download PDF |
పంచమ వేదం-సంపూర్ణ మహాభారతం | Download PDF |
మహాభారత ధర్మ శాస్త్రము | Download PDF |
భారతము రాజనీతి విశేషాలు | Download PDF |
ఆంధ్రమహాభారతం-ధర్మతత్త్వం | Download PDF |
భారతం-1,2 | Download PDF |
ఆంధ్ర మహాభారతంలో వరాలు,శాపాలు – ఒక పరిశీలన | Download PDF |
మహా భారతంలో ఆదర్శ పాత్రలు | Download PDF |
ఆంధ్ర మహాభారతం-అమృతత్వ సాధనం | Download PDF |
మహాభారత తత్వ కథనము-1 నుంచి 6 భాగాలు | Download PDF |
వేదవ్యాస మహాభారతము-ఆది పర్వము | Download PDF |
వేదవ్యాస మహాభారతము-సభా పర్వము | Download PDF |
వేదవ్యాస మహాభారతము-ఉద్యోగ పర్వము | Download PDF |
మహాభారతము-అశ్వమేథ పర్వము | Download PDF |
మహాభారతము వచనము–అరణ్య పర్వము | Download PDF |
మహాభారతము వచనము–ఉద్యోగ పర్వము | Download PDF |
మహాభారతము వచనము–భీష్మ పర్వము | Download PDF |
మహాభారతము వచనము–సౌప్తిక పర్వము | Download PDF |
మహాభారతము వచనము–ఆశ్రమ-స్వర్గారోహణ పర్వము | Download PDF |
కథా భారతం-అరణ్య పర్వం | Download PDF |
ద్రోణ ప్రశస్తి | Download PDF |
శకుని | Download PDF |
భీముడు | Download PDF |
దృతరాష్ట్రుడు | Download PDF |
మహారధి | Download PDF |
బృహన్నల విజయము | Download PDF |
మహాభారత సాహిత్యం | Download PDF |
ఊర్జితారన్య పర్వము తిక్కనదే | Download PDF |
మహాభారత వైజ్ఞానిక సమీక్ష-ఆది పర్వము | Download PDF |
తిక్కన చేసిన మార్పులు ఓచిత్యపు తీర్పులు | Download PDF |
ధర్మ విజయము | Download PDF |
ఆంధ్ర మహాభారత పురాణం | Download PDF |
తిక్కన భారతము రసపోషణ | Download PDF |
మహా భారతంలో ప్రేమ కథలు | Download PDF |
భారతావతరణం | Download PDF |
ఆంధ్రమహాభారతం-ఔపదేషిక ప్రతిపత్తి | Download PDF |
ఆంధ్ర మహాభారతము – సూక్తి రత్నాకరము | Download PDF |
మహాభారతం మోక్షధర్మ పర్వం | Download PDF |
భీష్మ స్తవ రాజము | Download PDF |
వాసుదేవ కథాసుధ-4 వ భాగము | Download PDF |
ఆంధ్ర మహా భారతము- అరణ్య పర్వము-ఘోష యాత్ర | Download PDF |
మన్మహాభారతము ఉద్యోగ పర్వము -1 | Download PDF |
విరాట భారతి | Download PDF |
సంపూర్ణ మదాంధ్ర మహాభారతము-పద్య-2 నుంచి 6 భాగాలు | Download PDF |
ఆంధ్ర మహాభారతము-సభా పర్వము | Download PDF |
ఆంధ్ర మహాభారతము-అరణ్య పర్వము | Download PDF |
ఆంధ్ర మహాభారతము-శల్య సౌప్తిక స్త్రీ పర్వము | Download PDF |
శ్రీమత్ ఆంధ్ర మహాభారతము-ఆది పర్వము | Download PDF |
శ్రీమత్ ఆంధ్ర మహాభారతము-అశ్వమేధ నుంచి స్వర్గారోహణ పర్వము | Download PDF |
శ్రీమత్ ఆంధ్ర మహాభారతము-అనుశాసనిక పర్వము | Download PDF |
ఆంధ్ర మహాభారత సంశోదిత ముద్రణము-అది,సభా పర్వము | Download PDF |
ఆంధ్ర మహాభారత సంశోదిత ముద్రణము-భీష్మ,ద్రోణ పర్వము | Download PDF |
ఆంధ్ర మహాభారత సంశోదిత ముద్రణము-కర్ణ నుంచి స్త్రీ పర్వము | Download PDF |
ఆంధ్ర మహాభారత నిఘంటువు -1 | Download PDF |
ఆంధ్ర మహాభారత నిఘంటువు -2 | Download PDF |
You can download all parts of Mahabharatam Telugu PDF using the link given above in the table including the first part, the first part of Mahabharata in Telugu can also be downloaded using the direct download link given below.